TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషర్ కార్డులపై దూకుడు పెంచింది. కొత్త రేషన్ కార్డుల డిజైన్ ఎలా ఉండాలి. రేషన్ కార్డులపై ఫ్యామిలీ ఫోటోలు ఉండాలా? వద్దా.. అనే వాటిపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులను ఏటీఎం కార్డ్ సైజ్‌లో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చేంందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే ముందుగా లక్ష కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.