ప్రతి క్లాస్‌కు ఒక టీచర్.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

82చూసినవారు
ప్రతి క్లాస్‌కు ఒక టీచర్.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
AP: ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా కార్యక్రమం చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ప్రైమరీ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి క్లాస్‌కు ఒక టీచర్ను నియమించే అంశం పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు, పేరెంట్స్ అభిప్రాయాలు IVRS ద్వారా తీసుకోవాలని సూచించారు. బాలికల స్వీయరక్షణ ట్రైనింగ్ కోసం శిక్షకులను నియమించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్