దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BED) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తిరిగి ఏడాది బీఈడీ కోర్సును పునరుద్దరిస్తే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (UG) లేక రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) పూర్తి చేసిన విద్యార్థులకు ఇది వర్తించనుంది.