ఓఎన్‌జీసీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు

51చూసినవారు
ఓఎన్‌జీసీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్ ప్లాంట్లపై సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. 2038 నాటికి నికర శూన్య కర్బన ఉద్గారస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కంపెనీ అడుగులు వేస్తోంది. నికర శూన్య ఉద్గార స్థితికి చేరుకునేందుకు మార్గసూచీని కంపెనీ విడుదల చేసింది. హైడ్రోకార్బన్ ఉత్పత్తి పెంచాలని చూస్తున్నా, స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులపైనా దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్