చైనా ఆఫీస్ లో ఐఫోన్లు మాత్రమే వాడాలి: మైక్రోసాఫ్ట్

64చూసినవారు
చైనా ఆఫీస్ లో ఐఫోన్లు మాత్రమే వాడాలి: మైక్రోసాఫ్ట్
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైనా, హాంకాంగ్‌లోని తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలిచ్చింది. వర్క్ ప్లేస్‌లో వారంతా సెప్టెంబర్ నుంచి కచ్చితంగా ఐఫోన్స్ మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్‌లు అందజేస్తోంది. చైనాలో గూగుల్ సేవలు లేకపోవడం, ఆ దేశ మొబైల్స్ వాడటం వల్ల కంపెనీ డేటాకు ముప్పు ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్