విద్యార్థిని మృతిని రాజకీయం చేయడం దురదృష్టకరం: మంత్రి

66చూసినవారు
విద్యార్థిని మృతిని రాజకీయం చేయడం దురదృష్టకరం: మంత్రి
గత ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ‘‘మా ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థి చనిపోయింది. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పించాం. అయినప్పటికీ దురదృష్టవశాత్తు బాలిక చనిపోయింది. విద్యార్థిని మృతిపై రాజకీయాలు చేయడం తగదు. గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవి. విద్యార్థిని మృతిని రాజకీయం చేయడం దురదృష్టకరం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్