టీమిండియా మాత్రమే ఒకే రోజు మూడు ఫార్మాట్‌లు ఆడగలదు: స్టార్క్

73చూసినవారు
ఇండియాలో టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్లు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాలో మూడు వేర్వేరు ఫార్మాట్లలో వేరు వేరు ఆటగాళ్ళు ఉన్నారు. సీనియర్, జూనియర్ జట్లగా పలు విడిపోయి పలు దేశాలలో గెలిచి వస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియాలో అద్భుత ప్రదర్శనపై ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించాడు. ఒకే రోజు మూడు వేర్వేరు ఫార్మాట్లలో, మూడు వేర్వేరు జట్లు ఆడే అవకాశం ఉన్న ఏకైక దేశం ఇండియా మాత్రమే అని అన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్