'ఆపరేషన్ సిందూర్'.. 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి

62చూసినవారు
'ఆపరేషన్ సిందూర్'.. 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి
'ఆపరేషన్ సిందూర్' వివరాలను భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్ లో 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి చెందినట్లు వెల్లడించింది. సుమారు 90 మంది పాక్ సైనికులు గాయపడినట్లు అధికారికంగా వెల్లడించింది. అలాగే పీవోకే, పాకిస్థాన్ లోని 9 స్థావరాలపై చేసిన మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు వివరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్