ఆపరేషన్ సిందూర్... PBKS vs RR మ్యాచ్‌లో అమరవీరులకు నివాళి

22913చూసినవారు
IPL-2025లో భాగంగా ఆదివారం పంజాబ్, రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు ఇరుజట్ల ప్లేయర్లు మౌనం పాటించారు. జాతీయ గీతం పాడడంతో పాటు స్టేడియంకు వచ్చిన క్రీడా అభిమానులు కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్