ఆపరేషన్ సిందూర్ పాక్‌కు గట్టి హెచ్చరిక: జైశంకర్ (VIDEO)

71చూసినవారు
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించినప్పుడే సింధు జలాల విడుదలపై ఆలోచిస్తామని కేంద్రమంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. పాక్‌తో భారత్‌కు ఉగ్రవాదం, POKకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయని తెలిపారు. ఉగ్రవాదులను అప్పగించి, స్థావరాలను ధ్వంసం చేసి, ఉగ్ర కార్యకలాపాలను పూర్తిగా ఆపాలని పాక్‌ను కోరారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రవాదులకు, పాక్‌కు గట్టి హెచ్చరిక ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్