థియేటర్లలో తినుబండారాల ధరలు నియంత్రించాలని ఆదేశం

53చూసినవారు
థియేటర్లలో తినుబండారాల ధరలు నియంత్రించాలని ఆదేశం
TG: హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధం చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. థియేటర్లలో తినుబండారాల ధరలను నియంత్రించాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి, మంత్రులు స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయించడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సింగిల్ విండో పద్ధతిలో సినిమా షూటింగ్‌లకు అనుమతులివ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్