TG: గంధమల్ల ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిస్తూ ఉత్తర్వులు

84చూసినవారు
TG: గంధమల్ల ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిస్తూ ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల జలాశయం సామర్థ్యం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు సామర్థ్యం 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

సంబంధిత పోస్ట్