అవయవ దాతలకు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో గౌరవం

75చూసినవారు
అవయవ దాతలకు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో గౌరవం
తాను లేకపోయినా తన శరీరం పదిమందికి ఉపయోగపడాలనే ఆలోచన అత్యున్నతమైనది. అలాంటి ఉన్నత మార్గాన్ని ఎంచుకున్నవారికి దక్కే గౌరవం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. అందుకే తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు అవయవ దాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్