టాలీవుడ్ నుంచి వస్తున్న ‘సమ్మేళనం’ అనే చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతుంది. నటీనటులు ప్రియా వడ్లమాని, గణాదిత్య, వినయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘సమ్మేళనం’. అయితే ఈ మూవీ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.