అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పార్థసారథి

54చూసినవారు
అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పార్థసారథి
AP: మంత్రి కొలుసు పార్థసారథి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. "గత ప్రభుత్వంలో రూ.వేల కోట్లు దారి మళ్లించారు. మా ప్రభుత్వం వచ్చాక 1.14 లక్షల ఇళ్లు నిర్మించాం. తేతలి గ్రామంలో ఫిబ్రవరి 1న సీఎంకు ఇళ్లు అప్పగిస్తాం. గృహనిర్మాణానికి 6 నెలల్లో రూ.502 కోట్లు ఖర్చు చేశాం. PMAY రెండో విడతలో మరో 6 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని" ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్