‘SRHకు మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉందని, దూకుడుగా ఆడితేనే ఆటగాళ్ల అత్యుత్తమ ఆట బయటికొస్తుంది’ అని ఆ జట్టు కోచ్ వెటోరీ తెలిపారు. ‘మా జట్టులో ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా SRHను ఆపడం ఇక కష్టం. ఎవరో ఇద్దరు ఎదురు దాడి మొదలుపెడితే మిగిలినవారికీ ఆ దూకుడు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ప్లేయర్స్ కమ్ బ్యాక్ ఇస్తారన్న నమ్మకం నాకుంది' అని ధీమా వ్యక్తం చేశారు.