TG: రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే తమ టార్గెట్ అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సన్నబియ్యంపై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, దాన్ని పక్కదారి పట్టించడానికి BRS, BJP కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా అపాయింట్‌మెంట్లు ఇస్తామని తెలిపారు. రెండోసారి గెలవడానికి తమ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే పనులను తీసుకురావాలని, దగ్గరుండి తానే చేయిస్తా అని సీఎం హామీ ఇచ్చారు.