మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ : కవిత

52చూసినవారు
మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ : కవిత
TG: కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్‌కు మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో కవిత కూడా పెట్టారు. ‘మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం’ అని పెట్టారు. అయితే మొదటి సారి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా కవిత ఖండించారు. కాగా ఇటీవల కవిత లేఖ బీఆర్‌ఎస్‌లో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్