TG: లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు ఓ ఉద్యోగి చిక్కాడు. హైదరాబాద్ BC వెల్ఫేర్ కార్యాలయంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇవాళ ఏసీబీకి చిక్కాడు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారి శ్రీవావాస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.