ప్యాంటులో 100కి పైగా పాములు

71చూసినవారు
ప్యాంటులో 100కి పైగా పాములు
ఓ వ్యక్తి ప్యాంటులో వందకు పైగా పాములను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన తాజాగా చైనాలో జరిగింది. అధికారులు 104 సజీవంగా ఉన్న పాములను అతని ప్యాంటు జేబుల్లో కనుగొన్నారు. సెమీ అటానమస్ హాంకాంగ్ నుంచి సరిహద్దు నగరమైన షెన్‌జెన్‌లోకి వీటిని తీసుకువెళ్తున్న క్రమంలో నిందితుడు పట్టుబడ్డాడని చైనా కస్టమ్స్ తెలిపింది. మొత్తం ఐదు రకాల పాములను అధికారులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్