ఛాంపియన్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన పాక్

50చూసినవారు
ఛాంపియన్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన పాక్
CT-2025కు పాకిస్థాన్ 15 మందితో జట్టును ప్రకటించింది. రిజ్వాన్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 19న CT-2025 మొదలు కానుండగా, పాక్‌తో భారత్ 23న మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్ జట్టులో రిజ్వాన్ (C), బాబర్ ఆజామ్, ఫఖర్, కమ్రాన్, సకీల్, తయాబ్, ఫహీమ్, ఖుష్ దిల్, సల్మాన్ అఘా, ఉస్మాన్, అబ్రార్, హరీస్, హస్నైన్, నసీమ్, షాహీన్ ఉన్నారు.

ట్యాగ్స్ :