పాక్ ఆర్మీ జీహాదీలు కాదు.. దొంగలు: తాలిబన్

62చూసినవారు
పాక్ ఆర్మీ జీహాదీలు కాదు.. దొంగలు: తాలిబన్
పాకిస్తాన్ ఆర్మీపై తాలిబన్ పాలకులు తీవ్రమైన విమర్శలు చేశారు. జీహాదీ పేరుతో ప్రజలను మభ్యపెడతున్న పాక్ ఆర్మీ నిజానికి దొంగలని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఆర్మీకి సహకరించొద్దని అఫ్గనిస్థాన్‌లోని పస్తూన్ తెగలకు తాలిబన్ పాలకులు కోరారు. “వారికి మద్దతు ఇస్తే మనమే పావులుగా మారుతాం” అని హెచ్చరించారు. ఈ మేరకు పాకిస్థాన్ చర్యల వెనుక ఉన్న స్వార్థాన్ని తాలిబన్ బహిర్గతం చేసింది.

సంబంధిత పోస్ట్