25 సార్లు IMFను ఆశ్రయించిన పాక్

78చూసినవారు
25 సార్లు IMFను ఆశ్రయించిన పాక్
దివాళా ముప్పు నుంచి రక్షించాలంటూ పాక్.. ఐఎంఎఫ్‌ను 25 సార్లు ఆశ్రయించింది. ఐఎంఎఫ్ ఇచ్చిన 300 కోట్ల డాలర్ల స్వల్పకాల ఆర్థిక ప్యాకేజీతో పాక్ గట్టెక్కింది. సౌదీ అరేబియా, యూఏఈ, చైనా కూడా వందల కోట్ల డాలర్ల రుణాలను అందించాయి. గత నెలలో 130 కోట్ల డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. షరతులకు తలొగ్గి 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టింది. ఆరు మంత్రిత్వశాఖలను మూసేసింది. మరో రెండు శాఖలను విలీనం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్