పాక్ నిధుల కోసం అడుక్కుంటోంది: రాజ్‌నాథ్ సింగ్

73చూసినవారు
పాక్ నిధుల కోసం అడుక్కుంటోంది: రాజ్‌నాథ్ సింగ్
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలిసారి జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. పాక్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతపై శ్రీనగర్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. పాక్ నుంచి చొరబాట్లను, దాడులను దీటుగా ఎదుర్కొన్నారని సైనికులను అభినందించారు. పాక్ నిధుల కోసం అడుక్కుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇకపైనా ఎలాంటి చొరబాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్