యుద్ధానికి సిద్ధమవుతున్న పాక్.. విద్యా సంస్థలకు సెలవులు?

77చూసినవారు
యుద్ధానికి సిద్ధమవుతున్న పాక్.. విద్యా సంస్థలకు సెలవులు?
పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అక్కడి పంజాబ్ రాష్ట్రంలో మే 10 వరకూ అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. యుద్ధానికి సిద్ధమయ్యేలా పాక్ మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే పాక్ ప్రజలు ఏటీఎంలలో తమ డబ్బును తీసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో సైతం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్