ఉరీ సెక్టార్‌లో మరోసారి పాక్‌ సైనికుల కాల్పులు (వీడియో)

56చూసినవారు
జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో మరోసారి పాకిస్తాన్ సైనికుల కాల్పులకు దిగారు. ఎల్‌వోసీ వెంబడి భారీగా కాల్పులు, పేలుళ్ల శబ్దాల మోత మోగుతోంది. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో ఉరి సెక్టార్‌లో సైరన్‌లు మోగాయి. గోహల్లాన్ ప్రాంతంలో పాక్ కాల్పులకు దిగింది.

సంబంధిత పోస్ట్