ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు తొలి వికెట్ కోల్పోయింది. రూ.27 కోట్లు పెట్టి కొంటే LSG కెప్టెన్ రిషభ్ పంత్ 21 పరుగులకే ఔట్ అయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో (6.2) వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగారు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి LSG స్కోర్ 67/1గా ఉంది. క్రీజులో మార్క్‌రమ్ (39), పూరన్ (1) ఉన్నారు.