టీచర్లను దారుణంగా కొట్టిన పేరెంట్స్ (వీడియో)

49చూసినవారు
బిహార్ లోని గయా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కొడుకును కొట్టిన టీచర్ పై తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారు. ఐదోతరగతిలో ఇద్దరు పిల్లలు కొట్టుకోవడంతో టీచర్ రాకేశ్ వారిని ఆపి చెంపదెబ్బలు కొట్టారు. అందులో ఒక పిల్లాడు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు నిమిషాల్లోనే వచ్చి రాకేశ్ పై పిడిగుద్దులు, చెంపదెబ్బలతో రెచ్చిపోయారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్