కీచక ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన బాలికల తల్లిదండ్రులు (వీడియో)

51చూసినవారు
TG: విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు బుద్ధి తక్కువ పని చేస్తున్నందుకు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన ఓ సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సీరోల్ మండలానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ కీచక ఉపాధ్యాయుడు బాలికలకు ఫోన్‌లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ.. లైంగిక వేధిస్తున్నాడు. దీంతో బాలికలు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు కీచక ఉపాధ్యాయుడికి చెప్పులతో దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్