పార్టీ ఫిరాయింపు పాలిటిక్స్ .. ఇద్దరి మధ్య తేడా ఏంటో?

76చూసినవారు
పార్టీ ఫిరాయింపు పాలిటిక్స్ .. ఇద్దరి మధ్య తేడా ఏంటో?
తెలంగాణలో 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్.. ఫిరాయింపులు చట్టవిరుద్ధమని మాట్లాడుతున్నారు. ఆ 12 మంది స్వచ్ఛందంగా పార్టీని విలీనం చేశారని.. ఇప్పుడు సీఎం రేవంత్ తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని ప్రతిపక్ష నేతగా గర్జించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఫిరాయింపు రాజకీయాలపై మీరేమంటారు?

సంబంధిత పోస్ట్