విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికుడు (వీడియో)

54చూసినవారు
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ప్రమాదానికి ముందు ఓ వీడియోను రికార్డు చేశాడు. సాంకేతిక లోపాలతోనే ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ప్రయాణికుడు విమానంలో లోపాలను చిత్రీకరించాడు. విమానంలో ఏసీ పని చేయలేదని, విమానంలో కనీస సౌకర్యాలను కూడా పరీక్షించలేదని ఆరోపించాడు.

సంబంధిత పోస్ట్