శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన

57చూసినవారు
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
HYD-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ ఫ్లైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 9 గంటలకి వెళ్లాల్సిన విమానం టెకాఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చెందుతున్నారు. విమానంలో హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్