కర్ణాటకలో రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు

76చూసినవారు
కర్ణాటకలో రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు
తీవ్ర అనారోగ్యానికి గురై, చికిత్సల అనంతరం కోలుకోవడం సాధ్యం కాని రోగులు గౌరవంగా చనిపోయే హక్కుకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రం నిర్ణయించింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి దినేశ్‌ గుండూరావు తెలిపారు. కారుణ్య మరణానికి అర్జీ పెట్టుకున్న రోగిని రెండు దశల్లో తనిఖీ చేస్తారు. చివరిగా న్యాయస్థానం ముందు నివేదికను ఉంచి, అనుమతులు పొందాక ఆ రోగి కోరిక నెరవేరుస్తారు.

సంబంధిత పోస్ట్