పగలు పెట్రోల్ కొట్టిస్తున్నారా? మోసపోతారు

68చూసినవారు
పగలు పెట్రోల్ కొట్టిస్తున్నారా? మోసపోతారు
పగలు పెట్రోల్ కొట్టించడం కంటే రాత్రి, ఉదయం కొట్టించుకుంటేనే ఎక్కువ పెట్రోల్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే ప్రతి 1,000 లీటర్లకు.. 1.2 లీటర్ల పెట్రోల్‌ సాంద్రత అధికమవుతుంది. ఫలితంగా పెట్రోల్‌ లేదా డీజిల్‌లోని నాణ్యత తగ్గుతుంది. అదే రాత్రి, తెల్లవారుజామున తక్కువ ఉష్ణోగ్రత కారణంగా పెట్రోల్ నాణ్యత పెరుగుతుంది. మ.1 గంటకు 30 లీటర్ల పెట్రోల్‌ కొట్టిస్తే సుమారు రూ.5-6 తక్కువ పెట్రోల్‌ వచ్చే ఆస్కారముంది.

సంబంధిత పోస్ట్