కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్

67చూసినవారు
కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఓర్వకల్లులోని గ్రీన్‌కో సోలార్ పార్క్‌ను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో కూటమి నేతలు అక్కడకు చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం హెలికాప్టర్‌లో సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్‌ను పరిశీలించి.. ఏరియల్ వ్యూ తర్వాత రోడ్డు మార్గంలో ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌కో అధికారులు పాల్గొని ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్