తెలుగు నటి, నిర్మాత అయిన కృష్ణవేణి (101) ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.