'ది 100' మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్ (వీడియో)

6చూసినవారు
'మొగలిరేకులు' ఫేమ్ ఆర్‌కే సాగర్ ప్రధాన పాత్రలో నటించిన 'ది 100' సినిమా ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఇష్టమైన ఆర్‌కే సాగర్‌కి, సినిమా యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. సాగర్‌కు ఈ ప్రాజెక్ట్‌తో మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ట్రైలర్‌ యాక్షన్, థ్రిల్‌ మూమెంట్లతో ఆసక్తిగా ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

సంబంధిత పోస్ట్