‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కల్యాణ్ (VIDEO)

77చూసినవారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ జరగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ షెడ్యూల్ ఈ నెల చివరి వరకు కొనసాగనుందని వారు తెలిపారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్