గ్రీన్ డ్రెస్సులో పాయల్ రాజ్‌పుత్‌ కొత్త ఫోటోషూట్

77చూసినవారు
గ్రీన్ డ్రెస్సులో పాయల్ రాజ్‌పుత్‌ కొత్త ఫోటోషూట్
పాయల్‌ రాజ్‌పుత్‌ సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన ఫోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. తాజాగా గ్రీన్ కలర్ ప్యాంట్, షర్ట్ వేసుకుని ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాయల్ షేర్ చేసిన ఈ బోల్డ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాయల్‌ పోలీస్ అధికారిగా నటించిన రక్షణ జూన్ 7న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్