LOC వెంబడి ప్రశాంత వాతావరణం

57చూసినవారు
LOC వెంబడి ప్రశాంత వాతావరణం
భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి ఇక్కడ ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. పహల్‌గామ్ దాడి తర్వాత ఎల్ఓసీ వద్ద అలజడి నెలకొనగా.. 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని తెలిపింది. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారి కార్యక్రమంలో ప్రజలు బిజీగా గడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్