సరస్వతి దేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నెమళ్లు (Video)

75చూసినవారు
అందమైన నెమళ్లు అలరించే డ్యాన్స్‌ మాత్రమే కాదు.. భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కూడా పూజిస్తాయని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో మూడు నెమళ్లు చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహానికి ప్రదక్షణలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. డ్యాన్స్ ప్రాక్టీస్‌కి వెళ్లే ముందు ఈ నెమళ్లు ఇలా సరస్వతి దేవికి నమస్కరిస్తున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్