చొప్పదండి: ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

79చూసినవారు
చొప్పదండి: ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
చొప్పదండి మండలం రుక్మాపూర్ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల చివరి తేదీ ఫిబ్రవరి 28 అని ప్రిన్సిపల్ ఎన్. సుధాకర్ శనివారం తెలిపారు. ఆరవ తరగతిలో వంద ఖాళీలు, ఏడు నుంచి పదవ తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే ఏప్రిల్ 13న ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్