ప్రమాదంలో మృతి చెందిన ఎస్సైకి ప్రగాఢ సానుభూతి: చొప్పదండి ఎమ్మెల్యే

53చూసినవారు
ప్రమాదంలో మృతి చెందిన ఎస్సైకి ప్రగాఢ సానుభూతి: చొప్పదండి ఎమ్మెల్యే
అతిచిన్న వయస్సులోనే అంచెలంచెలుగా ఎదిగి ఎస్సై గా విధులు నిర్వహిస్తూ మంగళవారం రోడ్డు ప్రమాదంలో శ్వేత అకాల మరణం చెందడం అత్యంత బాధాకరం. ఆర్నకొండ గ్రామానికి చెందిన శ్వేత చిన్న వయస్సునుండే చదువులో ముందుండి ఉన్నత ఉద్యోగం సాధించింది. ఆమె పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు .

సంబంధిత పోస్ట్