బోయినపల్లి మండలం తడగొండలో డెంగ్యూ దినోత్సవ సందర్భంగా శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించరు. డెంగు నివరించడానికి నీటి నిలువలను పరిశీలించండి శుభ్రపరచండి తొలగించండి అనే ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించడమైనది. సూపర్వైజర్ శశికుమార్ , ఏఎన్ఎం వసంత, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, ఆమిదాల లక్ష్మారెడ్డి, గుడి లక్ష్మారెడ్డి, కొండ శంకరయ్య, లచ్చయ్య, ఆశ వర్కర్లు సునీత, అనసూర్య తదితరులున్నారు.