చొప్పదండి: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

72చూసినవారు
చొప్పదండి: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్