సిరిసిల్ల: మధ్య మానేరు నిర్వాసితులను ఆదుకోవాలి

66చూసినవారు
సిరిసిల్ల: మధ్య మానేరు నిర్వాసితులను ఆదుకోవాలి
బోయినపల్లి గ్రామంలో మధ్య మానేరు భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి ముషం రమేష్ కోరారు. మధ్య మానేరులో భూములు కోల్పోయిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో మాటిచ్చిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్