బోయినిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో, ఓటర్ లిస్టు ప్రచురణలపైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.