బోయినిపల్లిలో పర్యటించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ అభిషేక రావు

51చూసినవారు
బోయినిపల్లిలో పర్యటించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ అభిషేక రావు
బోయినిపల్లి మండలం మల్లాపూర్, మన్వాడ, కొత్తపేట గ్రామాల్లో నీటి సరఫరా స్థితిని క్షేత్రస్థాయిలో బుధవారం పర్యటించిన ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈఈ అభిషేక రావు కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చేతిపంపులు, తాగు నీటి సరఫరా మోటార్లను పరిశీలించారు. ఏమైనా రిపేర్స్ తలెత్తితే 24 గంటలలోగా బాగు చేయించాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, హెల్పర్లు, పంప్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్