బోయిన్పల్లి మండలం రత్నంపేటలో చెత్త ట్రాక్టర్ రాకపోవడం వల్ల ప్రజలు చెత్తను ఎక్కడ పోయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. కార్యదర్శిని చెత్త ట్రాక్టర్ గ్రామంలోని రావడంలేదని గ్రామస్తులు గురజాల శ్రీధర్ అడుగగా గ్రామపంచాయతీలో నిధులు లేవని తెలిపారన్నారు. పరిపాలన పర్యవేక్షణ లేకపోవడం వల్ల పారిశుద్ధ్యం, పూర్తిగా లోపించింది. రోగాలు ప్రబలే అవకాశం ఉందని అధికారులు దృష్టి పెట్టలని బుధవారం మీడియా ద్వారా కోరారు.