బోయినపల్లి: నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

69చూసినవారు
బోయినపల్లి: నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
బోయినపల్లి మండలంలోని 23 గ్రామాలకు సీఆర్ఆర్ గ్రాంట్ నిధుల నుంచి రూ. ఒక కోటి అరవై లక్షలను గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాల కోసం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేటాయించారు. బుదవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణ రెడ్డి, మండల ప్రజల తరఫున మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సత్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్